కాంగ్రెస్ నేత హత్య వెనుక పాత కక్ష్యలే కారణమా..?

కాంగ్రెస్ నేత హత్య వెనుక పాత కక్ష్యలే కారణమా..?

కర్నూలు: ఆలూరు కాంగ్రెస్ ఇంఛార్జి లక్ష్మీనారాయణ (60) హత్య వెనుక పాత కక్షలే కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2006 కర్నూలు KDCC మాజీ ఛైర్మన్ వైకుంఠం దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ 7వ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసును 2019లో కోర్టు కొట్టివేసింది. దీంతోపాటు అనంతపురం జిల్లాలో ఈయన పలు పంచాయితీలు చేస్తారని సమాచారం. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.