ఇల్లంద గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

ఇల్లంద గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద రోడ్డు భద్రతపై మంగళవారం అవగాహన సదస్సులో ఎస్సై సాయిబాబు పాల్గొని మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ తొలటం, వాహనాల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మైనర్ పిల్లలకు బైక్‌లు ఇవ్వకూడదని ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.