VIDEO: కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపు
మల్యాల మండల వ్యాప్తంగా వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతన్నలు సేకరించిన ధాన్యాన్ని కల్లాలకు తరలిస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ మార్పులతో అకాలవర్షం కురుస్తాయేమోనని వారు భయపడుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 13,800 ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగుచేస్తుండగా, సుమారు 30% కోతలు పూర్తయినట్లు తెలిపారు.