VIDEO: BRS సమావేశంలో 'రప్పా...రప్పా' పోస్టర్

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ రప్పా...రప్పా అంటూ ప్లకార్డును బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు.