దివ్యాంగులకు హామీ ఇచ్చిన: బోయపాటి

దివ్యాంగులకు హామీ ఇచ్చిన: బోయపాటి

గుంటూరు: నేడు వినుకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో దివ్యాంగులు కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు బోయపాటిని కలిసి వారి సమస్యలను తెలియజేయడం జరిగింది. వారి సమస్యలను ఏపీసీసీ వైఎస్ షర్మిల రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి భవిష్యత్తులో వారికి న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది.