కొల్చారం ఎస్సైగా మొహిద్దిన్ బాధ్యతలు

కొల్చారం ఎస్సైగా మొహిద్దిన్ బాధ్యతలు

MDK: కొల్చారం నూతన ఎస్సైగా మహమ్మద్ మొహిద్దీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మహమ్మద్ గౌస్ పదవీ విరమణ పొందారు. వీఆర్‌లో ఉన్న మహమ్మద్ మోహిద్దీన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు కొల్చారంకు బదిలీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తామని ఎస్సై తెలిపారు.