దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్

దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్

JGL: జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025-26 పోస్టర్ ఆవిష్కరణ చేశారు.