VIDEO: నర్సీపట్నంలో అన్నదాత పోరు కార్యక్రమం

AKP: నర్సీపట్నంలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిద్ సెంటర్ నుంచి ఆర్డివో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. యూరియా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు.