ఇంటర్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన

ఇంటర్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన

NRPT: మద్దూర్ మండల కేంద్రంలోని ZPHS బాలికల, బాలుర పాఠశాలలను శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సందర్శించారు. అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మద్దూర్ జూనియర్ కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో MPC, BPC, CEC, ACE కోర్సులు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.