వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

MHBD: జిల్లాలో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం 9441471624 నంబర్‌తో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు.