RGVపై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పోలీస్‌స్టేషన్‌లో భూతం మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. షూటింగ్ చాలా ఫన్‌గా జరిగింది. ఆర్జీవీ ఇందులో ఇతరులు చేయలేని పనులను నాతో చేయిస్తాడు. సినిమాలో నేను పాడటం, డ్యాన్స్ చేయడం, భయపడటం, ఇతరులను భయపెట్టడం మీరు చూస్తారు' అని చెప్పుకొచ్చాడు.