జిల్లాలో వికాస సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా

కోనసీమ: అమలాపురం మండలంలో ఈ నెల 5వ తేదీ గురువారం స్థానిక కలెక్టరేట్ నందు గల వికాస కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుండి జాబ్ మేళా జరుగుతుంది. కావున జిల్లాలోని ఇంటర్మీడియట్ ఒకేషనల్, ఐటిఐ పూర్తిచేసిన 29 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన స్త్రీ పురుష అభ్యర్థులు మీయొక్క బయోడేటా తీసుకుని హాజరు కావాలని వికాస జాబ్ మేళా సంస్థ తెలియచేసింది.