మార్కాపురంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ

మార్కాపురంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో అన్నదాత సుఖీభవ విజయయోత్సవ ర్యాలీను గురువారం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నుండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని అన్నారు.