VIDEO: ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన

VIDEO: ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన

SKLM: ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహనరావు అన్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు మండలంలో ఓ రైతు పొలంలో ఉన్న ధాన్యం నిలవలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన కొనుగోళ్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.