'మత్తు పదార్థాల నుండి యువతను విముక్తి చేయాలి'

'మత్తు పదార్థాల నుండి యువతను విముక్తి చేయాలి'

MBNR: మహబూబ్‌నగర్ పట్టణ, మండల,గ్రామాలలో హానికర మాదక ద్రవ్యాలు సేవిస్తూ యువత తమ ఆరోగ్యం, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఈ సందర్భంగా సంఘసేవకులు అజయ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో యువత మాదక ద్రవ్యాలకు బానిస గురై ఉన్నతమైన కెరీర్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ వినతికి జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ స్పందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.