బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
NGKL: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేటలోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పొక్సో, SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఘటనపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై సద్దాం పేర్కొన్నారు.