VIDEO: హిందూ శ్మశాన వాటిక పనుల ప్రారంభం

VIDEO: హిందూ శ్మశాన వాటిక పనుల ప్రారంభం

MNCL: చెన్నూర్ పట్టణంలో హిందూ శ్మశాన వాటిక త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఇవాళ స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ శ్మశాన వాటిక నిర్మాణం త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.