గాంధారి మండలంలో 27.74 శాతం పోలింగ్ నమోదు

గాంధారి మండలంలో 27.74 శాతం పోలింగ్ నమోదు

కామారెడ్డి రెండో విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. గాంధారి మండలంలో ఉదయం 9:30 గంటల వరకు పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. మండలంలో మొత్తం 30,886 మంది ఓటర్లు ఉండగా, అందులో 8,567 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గాంధారి మండలంలో పోలింగ్ శాతం 27.74గా నమోదైంది. పురుష ఓటర్లు 15,123 మంది, మహిళా ఓటర్లు 15,763 మంది ఉన్నారు.