పెన్షన్ల పంపిణీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పెన్షన్ల పంపిణీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

AKP: నక్కపల్లి మండలంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభం అయింది. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోనిటరింగ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. ఉదయం 7 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.