కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే మురళి నాయక్ పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సంతోషాన్ని నింపుతున్నాయి అని అన్నారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు విడుతలవారిగా వారీగా అందజేస్తాం అన్నారు.