కృష్ణా నది లంక గ్రామాల్లో చిక్కుకున్న మూగజీవాలు

కృష్ణా నది లంక గ్రామాల్లో చిక్కుకున్న మూగజీవాలు

PLD: అమరావతి మండలం మునుగోడు, పొందుగల, గ్రామాల, కృష్ణానది లంక గ్రామాల్లో మేతకు వెళ్లి 2000 గొర్రెలు చిక్కుకున్నాయని కాపరులు చెబుతున్నారు. మూగజీవాలతో పాటు అంకిరాజు, వర్మ, తమ్మయ్య, రామయ్య, అనే వారు గొర్రెలను మేపడానికి వెళ్లి, నదిలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పడవల ద్వారా వారిని ఒడ్డుకు చేర్చాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.