భారీగా తగ్గిన పత్తి ధర..!

KNR: రెండు రోజుల విరామం తరువాత జమ్మికుంట మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. గత వారం కంటే పత్తి ధర ₹150 తగ్గింది. సోమవారం మార్కెట్‌కు రైతులు 2 వాహనాల్లో 32 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా ₹7,400, కనిష్ఠంగా ₹7,200 పలికింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.