మండల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

మండల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, మూడు మండలాల ఎంపీడీవోలు, ఇతర అధికారులతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ వానాకాలం సీజన్‌లో పట్టణంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.