పీహెచ్సీల్లో ప్రసవాల మెరుగుకు కృషి చేయాలి: డీఎంహెచ్‌వో

పీహెచ్సీల్లో ప్రసవాల మెరుగుకు కృషి చేయాలి: డీఎంహెచ్‌వో

PPM: మాతా, శిశు వైద్య సేవలు, పీహెచ్సీ ప్రసవాలు మెరుగుకై స్టాఫ్ నర్సులకు ఎస్బీఏ శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసవాల సంఖ్యను పెంచే దిశగా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్బీఏ శిక్షణ పూర్తి చేసుకున్న పీహెచ్సీ స్టాఫ్ నర్సులకు ధ్రువ పత్రాలను ఆదివారం సాయంత్రం ఆరోగ్య కార్యాలయంలో అందజేశారు.