నీట మునిగిన ఆకుసాయి పల్లెలో లెవెల్ వంతెన

JGL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధర్మపురి మండలంలోని ఆకుసాయిపల్లె లోలెవల్ వంతెన నీటిలో మునిగి పోయింది. లో లెవెల్ వంతెన నీట మునగడంతో వాహనాలు, బస్సుల రాక పోకలు నిలిచి పోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.