విశాఖలో సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ

విశాఖలో సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ

VSP: విశాఖ జిల్లాలో ప్రజల్లో ‘సూపర్ సేవింగ్స్' అవగాహన పెంచడానికి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు, సిబ్బంది పాల్గొని జీఎస్టీ విధానం, ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రజలకు వివరాలు అందించారు.