పత్తిని మధ్య దళారులకు విక్రయించవద్దు: ఎమ్మెల్యే
SRCL: పత్తిని మధ్య దళారులకు విక్రయించి మోసపోకుండా, పత్తి కొనుగోలు కేంద్రాలకు మాత్రమే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ నాంపల్లి లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.