గోనె సంచులను అందుబాటులో ఉంచాలి

ప.గో: గోనె సంచులను ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఆర్పీకెల్లో అందుబాటులో ఉంచాలని తాడేపల్లిగూడెం ఆర్టీవోకే చెన్నయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో సివిల్ సప్లై స్, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పాల్గొన్నారు.