BIG NEWS: దేశ ప్రజలకు మోదీ కీలక పిలుపు

BIG NEWS: దేశ ప్రజలకు మోదీ కీలక పిలుపు

గల్ఫ్ యుద్ధంపై ప్రధాని మోదీ పార్లమెంటు ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం కారణంగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ పేర్కొన్నారు. గతంలో కోవిడ్ సంక్షోభ సమయం తరహాలో ఈ కష్టకాలంలోనూ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, వలస కార్మికులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు.