‘వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

‘వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

KRNL: అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పత్తికొండ మండల పరిధిలోని జూటూరు, చిన్నహుల్తి గ్రామాలలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి, టమాట, ఉల్లి రైతులు అధిక వర్షాల వల్ల నష్టపోయారని పేర్కొన్నారు.