పెద్దరెడ్డిపల్లిలో పీఎం, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
సత్యసాయి: పరిగి మండలం పెద్దరెడ్డిపల్లిలో గురువారం ఎన్టీఆర్, పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి, లోకేశ్ మంత్రి సవిత చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత మగ్గాల కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు.