VIDEO: బంద్ పాటిస్తున్న చికెన్ దుకాణాల యజమానులు

VIDEO: బంద్ పాటిస్తున్న చికెన్ దుకాణాల యజమానులు

HYDలో చికెన్ దుకాణాల యజమానులు బంద్‌కు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతోంది. ముఖ్యంగా ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు అన్యాయం చేస్తున్నాయని, తమకు లభించే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్ పెంచే వరకు ఓపెన్ చేసే ప్రసక్తి లేదన్నారు.