నటికి లైంగిక వేధింపులు.. అరెస్ట్
ఫేస్‌బుక్‌లో తనను వేధిస్తోన్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అతను తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు' అని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరినగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.