VIDEO: ఘనంగా సీత్లా పండుగ

VIDEO: ఘనంగా సీత్లా పండుగ

WGL: గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లా పండుగను వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం రాంథన్, చంద్రు తండాలో గిరిజనలు భక్తి శ్రద్ధలతో సీత్లా పండుగను నిర్వహించారు. మహిళలు గ్రామ సమీపంలో ఉన్న అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించడమే కాకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.