VIDEO: 'గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి'

కృష్ణా: గన్నవరాన్ని కృష్ణాజిల్లా నుంచి వేరుచేసి NTR జిల్లాలో కలపాలని MLA యార్లగడ్డ వెంకట్రావు ఇంఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం NTR జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. భౌగోళికంగా విజయవాడకు ఆనుకొని ఉన్న మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాలో కలపడం ప్రజలకు ఇబ్బందికరమైందన్నారు. ఉంగుటూరు, బాపులపాడు మండలాలను కూడా NTR జిల్లాలో కలపాలన్నారు.