'భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత'
NDL: భారత రాజ్యాంగ పరిరక్షణ మనఅందరి బాధ్యత అని అందుకు ప్రతి భారతీయుడు తనవంతు కృషిచేయాలని డీఆర్‌వో రాము నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు భారతీయ పౌరుడిగా కృషి చేయడం మన అందరి బాధ్యత అన్నారు.