ఆర్చ్ నిర్మాణ శంకుస్థాపనలో ఎమ్మెల్యే

ఆర్చ్ నిర్మాణ శంకుస్థాపనలో ఎమ్మెల్యే

RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీలో నూతన ఆర్చ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.