హల్దీ వాగు వద్ద బారికేడ్ల ఏర్పాట్లు

హల్దీ వాగు వద్ద బారికేడ్ల ఏర్పాట్లు

MDK: తూప్రాన్ పట్టణ శివారులోని హల్దీ వాగు వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో హల్దీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. తూప్రాన్ నుంచి కిష్టాపూర్ మార్గంలో కాజ్ వే మీదుగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రంగాకృష్ణ, ఎస్సై శివానందం సందర్శించారు.