VIDEO: రిగ్గింగ్ చేశారు.. న్యాయం చేయండి..!
KMM: రఘునాథపాలెం(M) హర్యా తండాలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి మాలోత్ రంగా సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టానని, హర్యా తండా పంచాయతీలో భాగమైన సుకినీ తండాలో రిగ్గింగ్ చేసి, దొంగ ఓట్లు వేశారని, శబరికి వెళ్ళిన వారివి, ఊళ్ళో లేని వాళ్ల ఓట్లు కూడా వేశారని ఆరోపించాడు. పోలీసులు ఆ వ్యక్తిని కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.