జగన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి: ఎమ్మేల్యే
NLR: YS జగన్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోందని MLA సోమిరెడ్డి అన్నారు. ఆయన వెంటనే చికిత్స తీసుకోవాలని హితవు పలికారు. ఒకప్పుడు బాలకృష్ణ అభిమానిగా బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసిన జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బాలయ్యను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాలేని వ్యక్తి 2 గంటలకు పైగా మీడియా సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.