'ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి'

'ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి'

SRCL: అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు కళలు సహకారం చేసుకోవాలన్నారు.