VIDEO: ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం
JGL: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి భక్తులతో కలిసి స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రిని శాలువాతో సన్మానించారు.