సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

MDK: టేక్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెదక్ జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గురువారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్సై, AHTU SI, కళాబృందం సభ్యులు విద్యార్థులకు సైబర్ నేరాలు, డయల్‌ 100 సేవలు, లింగ సమానత్వం, విద్య ప్రాముఖ్యత, మూఢనమ్మకాల దుష్ప్రభావాలు వంటి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.