మద్యం మత్తులో వీఆర్ఏ ఆత్మహత్య

మద్యం మత్తులో వీఆర్ఏ ఆత్మహత్య

WGL: మ‌ద్యానికి బానిసై వీఆర్ఏ చెరువులో ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న గీసుకొండ మండ‌లంలోని మ‌చ్చాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొగసాని లక్ష్మణ్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం లక్ష్మణ్ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడని తన బార్య, తండ్రి కనకయ్య మందలించారు. దీంతో మద్యం మత్తులో గంగదేవిపల్లి చెరువులో పడి మృతి చెందాడు.