RCB vs SRH: క్లాసెన్ ఔటా? నాటౌటా?
IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో క్లాసెన్ (31) ఔటైన తీరుపై SMలో చర్చ జరుగుతోంది. షెఫర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు క్లాసెన్ ప్రయత్నించగా బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సాల్ట్ బౌండరీ లైన్‌కు తగిలాడని.. థర్డ్ అంపైర్ సరైన నిర్ణయం ఇవ్వలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి క్లాసెన్ ఔటా? నాటౌటా? కామెంట్ చేయండి.