VIDEO: వడగండ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం

VIDEO: వడగండ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం

KRNL: మంత్రాలయం మండలంలో గురువారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. చిలకలడోన, కల్లు దేవకుంట, సూగూరు, బుదురు, చట్నీహళ్లి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అకాల వర్షంతో చేతికొచ్చిన, చేతికి రావాల్సిన పంటలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత, పిందె రాలిపోవడంతో నష్టాలు తప్పవని వాపోతున్నారు.