VIDEO: సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ
MDK: మెదక్ జిల్లా కేంద్రంలో సైబర్ జాగృకత దివస్ పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణ సీఐ మహేష్ ఆధ్వర్యంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రారంభమై రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఫ్రాడ్ కా పుల్ స్టాప్ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.