వెంకటాపురంలో కోటీ సంతకాల సేకరణ
SKLM: లావేరు (M) వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ ఎల్లంనాయుడు ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు దన్నాన మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు.