సిద్ధార్థ నగర్‌లో ఘనంగా లక్ష డప్పుల కార్యక్రమం

సిద్ధార్థ నగర్‌లో ఘనంగా లక్ష డప్పుల కార్యక్రమం

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 61వ డివిజన్ సిద్ధార్థ నగర్‌లో లక్ష డప్పులు.. వేల గొంతుకలు నినాదంతో చేపట్టిన ఇంటింటి కార్యక్రమాన్ని నేడు మాల్గా రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి డప్పు వాయిస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరుగు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలను పంపిణీ చేశారు.