ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు భారీ బందోబస్త్

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు భారీ బందోబస్త్

HNK: జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో (JNS) రేపు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ సజావుగా జరిగేందుకు ఇవాళ ఏసీపీ నర్సింహ రావు, ఇన్స్‌పె‌క్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. రిక్రూట్‌మెంట్ ప్రదేశాలను పోలీసులు అధీనంలోకి తీసుకుని, పరిసరాలపై నిఘా పెట్టారు.